2 నవంబర్ 2019 శనివారం రాశిఫలాలు
ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఆరోగ్యం కోసం జాగ్రత్త వహించాలి. సామాజిక అనుబంధాల్లో లపాలు ఉంటాయి. నూతన పరిచయాలు అనుకూలిస్తాయి. సంఘంలో గౌరవంకోసం ఆరాటపడతారు.
మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : ఊహించని ఒత్తిడులు వస్తాయి. పనుల్లో చికాకు ఉంటుంది. శ్రమలేని సంపాదనపై దృష్టి ఉంటుంది. చెడు మార్గాల ద్వారా ఆదాయ సంపాదన. ఇతరులపై ఆధారపడతారు. ఆకస్మిక ఇబ్బందులు వచ్చే సూచన కనబడుతుంది. లలితాస్తోత్ర పారాయణ శుభ ఫలితాన్నిస్తుంది.
వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : ఆరోగ్యం కోసం జాగ్రత్త వహించాలి. సామాజిక అనుబంధాల్లో లపాలు ఉంటాయి. నూతన పరిచయాలు అనుకూలిస్తాయి. సంఘంలో గౌరవంకోసం ఆరాటపడతారు. భాగస్వాములతో అననుకూలత ఉంటుంది. దూర ప్రయాణాలపై దృష్టి ఉంటుంది. లలితాస్తోత్ర పారాయణ శుభ ఫలితాన్నిస్తుంది.
మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : అనవసర ఖర్చులు చేస్తారు. శత్రువులపై విజయం సాధిస్తారు. శ్రమాధిక్యం ఉంటుంది. గుర్తింపుకోసం ఆరాట పడతారు. అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. ఎదుివారితో జాగ్రత్త అవసరం. లలితాస్తోత్ర పారాయణ శుభ ఫలితాన్నిస్తుంది.
కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : అనుకోని సమస్యలు వచ్చే సూచనలు మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఒత్తిడికి దూరమౌతాయి. సృజనాత్మకత పెరుగుతుంది. కళాకారులకు అనుకూల సమయం. విద్యార్థులకు అనుకూల సమయం. సంతృప్తి లభిస్తుంది. లలితాస్తోత్ర పారాయణ శుభ ఫలితాన్నిస్తుంది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : స్త్రీలద్వారా అనుకూలత ఏర్పడుతుంది. మాతృసౌఖ్యం లభిస్తుంది. ఆహారం సమయానికి తీసుకుంటారు. ప్రయాణాల్లో అనుకూలత ఉంటుంది. సౌకర్యాలు అనుకూలిస్తాయి. ఆరోగ్య సూచనలు మెరుగుపడతాయి. సంతృప్తి లభిస్తుంది. లలితాస్తోత్ర పారాయణ శుభ ఫలితాన్నిస్తుంది.
కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : స్త్రీల సహకారం లభిస్తుంది. రచనలపై ఆసక్తి పెరుగుతుంది. విద్యార్థులకు అనుకూల సమయం ఉంటుంది. విహార యాత్రలపై దృష్టి పెడతారు. పనుల్లో సంతృప్తి లభిస్తుంది. కమ్యూనికేషన్స్ అనుకూలిస్తాయి. కళాకారులకు అనుకూలంగా ఉంటుంది. లలితాస్తోత్ర పారాయణ శుభ ఫలితాన్నిస్తుంది.
తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : ఆస్తి, పాస్తులు పెంచుకునే ప్రయత్నం చేస్తారు. వాగ్దానాలు నెరవేరుతాయి. కుటుంబంలో సంతోషం పెరుగుతుంది. మాట విలువ పెరుగుతుంది. అనుకున్న పనులు పూర్తిచేస్తారు. సంతృప్తితో కాలం గడుపుతారు. విద్యార్థులకు అనుకూల సమయం. లలితాస్తోత్ర పారాయణ శుభ ఫలితాన్నిస్తుంది.
వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) : శారీరక శ్రమ తగ్గుతుంది. ఆలోచనలతో పనులు పూర్తి చేస్తారు. పనులకు అనుగుణంగా ప్రణాళికలను మార్చుకుంటారు. పట్టుదలతో కార్యసాధన చేస్తారు. సంతృప్తి లభిస్తుంది. సుఖదుఃఖాలు సమానంగా ఉంటాయి. లలితాస్తోత్ర పారాయణ శుభ ఫలితాన్నిస్తుంది.
ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : అనవసర వ్యయాలు ఉంటాయి. విద్యార్థులకు ఒత్తిడి సమయం. దూర ప్రయాణాలపై దృష్టి ఉంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్తలు. విహార యాత్రలకు చేస్తారు. విశ్రాంతికై ప్రయత్నిస్తారు. పాదాల నొనొప్పులు ఉంటాయి. లలితాస్తోత్ర పారాయణ శుభ ఫలితాన్నిస్తుంది.
మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : పెద్దల ఆశీస్సులు ఉంటాయి. కళాకారులకు అనుకూల సమయం ఉంటుంది. సమిష్టి ఆశయాలు నెరవేరుతాయి. సమిష్టి ఆదాయాలు వస్తాయి. కళలపై ఆసక్తి పెరుగుతుంది. అన్ని రకాల ఆదాయాలు ఉంటాయి. లలితాస్తోత్ర పారాయణ శుభ ఫలితాన్నిస్తుంది.
కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : అధికారులతో అనుకూలత ఉంటుంది. పనుల్లో సంతృప్తి ఉంటుంది. ఉద్యోగస్తులకు అనుకూల సమయం. వ్యాపారస్తులు సంతోషం లభిస్తుంది. పెద్దలతో అనుకూలత ఉంటుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. గౌరవ మర్యాదలు లాభిస్తాయి. లలితాస్తోత్ర పారాయణ శుభ ఫలితాన్నిస్తుంది.
మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : శుభకార్యాల్లో పాల్గొటాంరు. మృష్టాన్నభోజనం లభిస్తుంది. దూర దృష్టి ఉంటుంది. పనుల్లో ఆనందం ఉంటుంది. సజ్జన సాంగత్యం ఉంటుంది. దూరదృష్టి ఉంటుంది. దూర ప్రయాణాలపై ఆసక్తి పెరుగుతుంది. లలితాస్తోత్ర పారాయణ శుభ ఫలితాన్నిస్తుంది.
డా.ఎస్.ప్రతిభ