వారు ఎత్తు తక్కువగా ఉంటారని వారి నమ్మకం. అందుకే... తొందరగా బయటకు రావడానికి ఇబ్బందిపడుతూ ఉంటారు.
1.మేష రాశి..
మేష రాశివారు వారి గొంతు పట్ల ఇన్ సెక్యూర్ గా ఫీలౌతూ ఉంటారు. వారు గట్టిగా మాట్లాడగలరా లేదా అని వారు లోలోపల ఫీలౌతూ ఉంటారు.
2.వృషభ రాశి...
వృషభ రాశివారికి వారి ఎత్తు విషయంలో చాలా ఇన్ సెక్యూర్ గా ఫీలౌతూ ఉంటారట. వారు ఎత్తు తక్కువగా ఉంటారని వారి నమ్మకం. అందుకే... తొందరగా బయటకు రావడానికి ఇబ్బందిపడుతూ ఉంటారు.
3.మిథున రాశి..
మిథున రాశివారు తమను ఎవరూ ఇష్టపడరేమో... తాము ఎవరినీ నచ్చమేమో అని లోలోపల ఫీలౌతూ ఉంటారు.
4.కర్కాటక రాశి..
కర్కాటక రాశివారు తమ జీవితంలో ఉన్న ప్రతి ఒక్క దానికీ వారు అభద్రతా భావంతోనే ఉంటారు. తమ జీవితంలో ఏదీ కరెక్ట్ గా ఉండదని వారు భావిస్తూ ఉంటారు.
5.సింహ రాశి..
సింహ రాశివారు... తమ లుక్స్, పర్సనాలిటీ విషయంలో చాలా అభద్రతా భావంతో ఉంటారు. తాము అందంగా ఉండమని వారిలో భావన ఎక్కువగా ఉంటుంది.
6.కన్య రాశి..
తమ చుట్టూ ఉండేవారు తమ గురించి ఏమనుకుంటారో అని కన్య రాశివారు ఎక్కువగా ఫీలౌతూ ఉంటారు. ఈ విషయంలో వీరికి ఇన్ సెక్యూరిటీస్ చాలా ఎక్కువగా ఉంటుంది.
7.తుల రాశి..
తుల రాశి తాము ఇతరులను ఎక్కువగా కోపం తెప్పిస్తామేమో... విసిగిస్తామేమే అని వీరు ఎక్కువగా ఇన్ సెక్యూర్ ఫీల్ అవుతూ ఉంటారు.
8.వృశ్చిక రాశి...
వృశ్చిక రాశివారు తమ సీక్రెట్స్ అన్నీ అందరికీ తెలిసిపోతాయి అని భయపుడుతూ ఉంటారు. లోలోపల ఎప్పుడూ వారు ఆ భయంతోనే ఉంటారు.
9.ధనస్సు రాశి..
ధనస్సు రాశివారు తమ పర్సనాలిటీ విషయంలో చాలా ఎక్కువగా ఇన్ సెక్యూర్ గా ఫీలౌతూ ఉంటారు.
10.మకర రాశి...
మకర రాశివారు... ప్రజలు తమను నిత్యం జడ్జ్ చేస్తూ ఉంటారేమో అని భయపడుతూ ఉంటారు. ఆ విషయంలో వీరికి ఇన్ సెక్యూర్ గా ఫీలౌతూ ఉంటారు.
11.కుంభ రాశి..
కుంభ రాశివారు... తమ స్నేహితులు తమను అసహ్యించుకుంటారేమో... తమను ఇష్టపడరేమో అని నిత్యం భయపడుతూ, ఇన్ సెక్యూర్ గా ఫీలౌతూ ఉంటారు.
12.మీన రాశి..
మీన రాశివారు ఎప్పుడూ.. ప్రజలు తమ గురించి ఏమనుకుంటున్నారో నిత్యం ఆలోచిస్తూ ఉంటారు. ఎవరూ తమ గురించి బ్యాడ్ గా అనుకోకూడదు అని వీరు ప్రతి నిమిషం ఆలోచిస్తూ ఉంటారు.
