Asianet News TeluguAsianet News Telugu

Today Panchangam 08 డిసెంబర్ : ఈరోజు మంచికాలం ఎప్పుడుదంటే..

తెలుగు పంచాంగం ప్రకారం, 8 డిసెంబర్ 2023 శుక్రవారం రోజున రాహుకాలం, దుర్ముహుర్తంతో పాటు శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాలు ఇలా ఉన్నాయి. 

Decmeber 08 Panchangam Rahu kalam Yamagandam Shubha samayam - varjyam - Friday ram
Author
First Published Dec 8, 2023, 3:27 AM IST

తెలుగు పంచాంగం ప్రకారం, 8 డిసెంబర్ 2023 శుక్రవారం రోజున రాహుకాలం, దుర్ముహుర్తంతో పాటు శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాలు ఇలా ఉన్నాయి. 

పంచాంగం                                                                                                                                                                                                                               

తేది :      8డిసెంబర్ 2023
సంవత్సరం : శోభకృత్
ఆయణం : దక్షిణాయనం
రుతువు : శరదృతువు
మాసం : కార్తీకం
పక్షం: కృష్ణపక్షం
తిథి:- ఏకాదశి తె.4.01 ని॥వరకు
నక్షత్రం:- హస్త ఉ॥7.24 ని॥వరకు తదుపరి చిత్త
యోగం:- సౌభాగ్యం రాత్రి 11.19 ని॥వరకు
కరణం:- బవ ప॥3.17 బాలవ తె.4.01 ని॥వరకు
అమృత ఘడియలు:- రాత్రి 2.21 ని॥ల 04.04 ని॥వరకు
దుర్ముహూర్తం:-ఉ.08:33ని॥ల ఉ.09.17 ని॥వరకు  తిరిగి మ.12:13ని॥ల మ.12.57ని॥వరకు
వర్జ్యం:-  సా॥4.01 ని॥ల 5.45 ని॥వరకు
రాహుకాలం:-ఉ.10:30 ని॥ల మ.12:00 ని॥వరకు
యమగండం:- మ.3:00 ని॥ల సా.4:30 ని॥వరకు
సూర్యోదయం :- 6:22ని॥ లకు
సూర్యాస్తమయం:- 5.22ని॥ లకు

మనకు ఈ పంచాగాన్ని జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్ధాంతి, స్మార్త పండితులు - గాయత్రి ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్థానం పూర్వ విద్యార్థి)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం- ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు సమస్యలు చెప్పండి ...సాయంత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను) అందిస్తున్నారు

Follow Us:
Download App:
  • android
  • ios