ఈ నెలలో శుభ కార్యక్రమాలకు శుభముహూర్తాలు మొత్తం ఎన్ని ఉన్నాయో అనే విషయంగా సామూహికంగా అందరిని, అన్ని ప్రాంతాల వారిని దృష్టిలో పెట్టుకుని ముహూర్తాలు తెలియ జేయడం జరుగుతున్నది.
డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151
గమనిక:- ఈ నెలలో శుభ కార్యక్రమాలకు శుభముహూర్తాలు మొత్తం ఎన్ని ఉన్నాయో అనే విషయంగా సామూహికంగా అందరిని, అన్ని ప్రాంతాల వారిని దృష్టిలో పెట్టుకుని ముహూర్తాలు తెలియ జేయడం జరుగుతున్నది. మీకు కావలసిన "మూహూర్త సమయం" కొరకు మీ వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకుని, మీ జన్మనామం లేదా వ్యహార నామ ఆధారంగా ముహూర్తాల కొరకు మీకు అందుబాటులో ఉన్న అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ,తాంబూలాదులనిచ్చి, మీ తారబలం, చంద్రబలం, గురుబలం, దశబలం, గోచారబలం మొదలగు విషయలపై పరిశోధన చేయించుకుని సరియైన ముహూర్తాన్ని అడిగి తెలుసుకోగలరు జైశ్రీమన్నారాయణ.
* కార్తిక మాసం *
02 - డిసెంబర్ -2020 బుధవారం
వివాహం
ఉపనయనం
గృహారంభం
డోలాహరణ ( బిడ్డను ఉయ్యాలో వేయుటకు )
అక్షరాభ్యాసలకు
సీమంతాలకు
అన్నప్రాసన
రిజిస్ట్రేషన్లకు
క్రయవిక్రయాలకు
వాణిజ్యాదులు, వ్యాపారాలకు
అగ్రిమెంట్లకు
03 - డిసెంబర్ -2020 గురువారం
డోలాహరణ ( బిడ్డను ఉయ్యాలో వేయుటకు )
అన్నప్రాసన
రిజిస్ట్రేషన్లకు
అగ్రిమెంట్లకు
వాణిజ్యాదులు
విద్యా, వ్యాపార, వాహన ప్రారంభాదులకు
వివాహం
గృహప్రవేశాలకు
నిశ్చయ తాంబులాదులు
వాస్తు హోమాదులకు
వివాహం
గృహారంభం
04 - డిసెంబర్ -2020 శుక్రవారం
ఉపనయనం
గృహారంభం
అక్షరాభ్యాసలకు
అన్నప్రాసనకు
డోలాహరణ ( బిడ్డను ఉయ్యాలో వేయుటకు )
అగ్రిమెంట్లకు
అగ్రిమెంట్లకు
రిజిస్ట్రేషన్లకు
గృహప్రవేశాలకు
విద్యా, వ్యాపార ప్రారంభాదులకు
శుభాదులకు
వివాహం
దేవతా ప్రతిష్టలకు
క్రయ విక్రయాలకు
వాహన ప్రారంభాలకు
వాస్తు హోమాదులకు
05 - డిసెంబర్ -2020 శనివారం
ఉపనయనం
గృహారంభం
డోలాహరణ ( బిడ్డను ఉయ్యాలో వేయుటకు )
అక్షరాభ్యాసలకు
అన్నప్రాసనకు
శుభాదులకు
పెండ్లి చూపులకు
దేవతా ప్రతిష్టలకు
06 - డిసెంబర్ -2020 ఆదివారం
డోలాహరణ ( బిడ్డను ఉయ్యాలో వేయుటకు )
పెండ్లి చూపులకు
అన్నప్రాసనకు
రిజిస్ట్రేషన్లకు
అగ్రిమెంట్లకు
విద్యా, వ్యాపార ప్రారంభాదులకు
వరపూజ
నిశ్చయ తాంబులాదులు
వివాహం
గృహారంభం
గృహప్రవేశం
హోమాదులకు
సీమంతాలకు
అక్షరాభ్యాసలకు
వాణిజ్యాదులు, వ్యాపారాలకు
07 - డిసెంబర్ -2020 సోమవారం
వివాహం
ఉపయుక్త హోమాదులకు
ఉపనయనం
అక్షరాభ్యాసలకు
అన్నప్రాసనకు
శుభాదులకు
గృహారంభం
శుభాదులకు
డోలాహరణ ( బిడ్డను ఉయ్యాలో వేయుటకు )
వాణిజ్యాదులు, వ్యాపారాలకు
విద్యా, వ్యాపార, వాహన ప్రారంభాలకు
09 - డిసెంబర్ -2020 బుధవారం
వివాహం
హోమాదులకు
ఉపనయనం
గృహారంభం
గృహప్రవేశం
అక్షరాభ్యాసలకు
అన్నప్రాసనకు
శుభాదులకు
డోలాహరణ ( బిడ్డను ఉయ్యాలో వేయుటకు )
పెండ్లి చూపులకు
అగ్రిమెంట్లకు, వాణిజ్యం
వరపూజ
నిశ్చయ తాంబులాదులు
నిశ్చయ తాంబులాదులు
బోరింగ్
శుభాదులకు
10 - డిసెంబర్ -2020 గురువారం
వివాహం
ఉపనయనం
గృహారంభం
గృహప్రవేశం
అక్షరాభ్యాసలకు
అన్నప్రాసనకు
శుభాదులకు
డోలాహరణ ( బిడ్డను ఉయ్యాలో వేయుటకు )
రిజిస్ట్రేషన్లకు
అగ్రిమెంట్లకు
వాహన ప్రారంభాలకు
పెండ్లి చూపులకు
విద్యా, వ్యాపార
శాంతి హోమాలు
బోరింగ్
11 - డిసెంబర్ -2020 శుక్రవారం
వివాహం
ఉపనయనం
గృహారంభం
అక్షరాభ్యాసలకు
డోలాహరణ ( బిడ్డను ఉయ్యాలో వేయుటకు )
అన్నప్రాసనకు
***మార్గశిర మాసంలో ***
16 - డిసెంబర్ -2020 బుధవారం
వివాహం
గృహప్రవేశం
హోమాదులకు
17 - డిసెంబర్ -2020 గురువారం
వివాహం
ఉపనయనం
అక్షరాభ్యాసాలకు
శుభాదులకు
సీమంతాలకు
నిశ్చయ తాంబులాదులు
దేవతా ప్రతిష్టలకు
గృహప్రవేశం
వాణిజ్యాదులు, వ్యాపారాలకు
18 - డిసెంబర్ -2020 శుక్రవారం
వివాహం
ఉపనయనం
ప్రతిష్టలకు
నిశ్చితార్ధలకు
అన్నప్రాసన
పెండ్లి చూపులకు
అగ్రిమెంట్లకు
గృహప్రవేశం
వ్యాపారాలకు
శుభాదులకు
హోమాదులకు
బోరింగ్
19 - డిసెంబర్ -2020 శనివారం
వివాహం
ఉపనయనం
సీమంతాలకు
నిశ్చితార్ధలకు
అన్నప్రాసన
కేశఖండన ( పుట్టు వెంట్రుకలు తీయుటకు )
శుభాదులకు
ప్రతిష్టలకు
అగ్రిమెంట్లకు
రిజిస్ట్రేషన్లకు
వాణిజ్య వ్యాపార
డోలాహరణ ( బిడ్డను ఉయ్యాలో వేయుటకు )
విద్యా, వ్యాపార వాహన ప్రారంభాలకు
గృహప్రవేశం
హోమాదులకు
20 - డిసెంబర్ -2020 ఆదివారం
వివాహం
ఉపనయనం
నిశ్చితార్ధలకు
అన్నప్రాసన
కేశఖండన ( పుట్టు వెంట్రుకలు తీయుటకు )
శుభాదులకు
ప్రతిష్టలకు
అక్షరాభ్యాసాలకు
అగ్రిమెంట్లకు
డోలాహరణ ( బిడ్డను ఉయ్యాలో వేయుటకు )
విద్యా, వ్యాపార ప్రారంభాలకు
23 - డిసెంబర్ -2020 బుధవారం
వివాహం
ఉపనయాలకు
నిశ్చితార్ధలకు
అన్నప్రాసన
కేశఖండన ( పుట్టు వెంట్రుకలు తీయుటకు )
ప్రతిష్టలకు
శుభాదులకు
పెండ్లి చూపులకు
అగ్రిమెంట్లకు
రిజిస్ట్రేషన్లకు
డోలాహరణ ( బిడ్డను ఉయ్యాలో వేయుటకు )
వ్యాపార ప్రారంభాలకు
గృహప్రవేశం
హోమాదులకు
24 - డిసెంబర్ -2020 గురువారం
వివాహం
ఉపనయాలకు
సీమంతాలకు
నిశ్చితార్ధలకు
అన్నప్రాసన
కేశఖండన ( పుట్టు వెంట్రుకలు తీయుటకు )
శుభాదులకు
అక్షరాభ్యాసలకు
పెండ్లి చూపులకు
డోలాహరణ ( బిడ్డను ఉయ్యాలో వేయుటకు )
అగ్రిమెంట్లకు
వాహన ప్రారంభాలకు
వరపూజ
గృహప్రవేశం
27 - డిసెంబర్ -2020 ఆదివారం
విద్యా, వాణిజ్య వ్యాపార, వాహన ప్రారంభాలకు
డోలాహరణ ( బిడ్డను ఉయ్యాలో వేయుటకు )
వరపూజ
నిశ్చితార్ధలకు
వివాహం
గృహప్రవేశం
హోమాదులకు
28 - డిసెంబర్ -2020 సోమవారం
వివాహం
ఉపనయాలకు
ప్రతిష్టలకు
శుభాదులకు
సీమంతాలకు
నిశ్చితార్ధలకు
అన్నప్రాసన
పెండ్లి చూపులకు
అక్షరాభ్యాసాలకు
డోలాహరణ ( బిడ్డను ఉయ్యాలో వేయుటకు )
విద్యా, వ్యాపార వాహన ప్రారంభాలకు
గృహప్రవేశం
హోమాదులకు
30 - డిసెంబర్ -2020 బుధవారం
పెండ్లి చూపులు
అన్నప్రాసన
వాణిజ్య వ్యాపార
అగ్రిమెంట్లకు
డోలాహరణ ( బిడ్డను ఉయ్యాలో వేయుటకు )
నిశ్చితార్ధలకు
వరపూజ
వివాహం
గృహప్రవేశం
హోమాదులు
31 - డిసెంబర్ -2020 గురువారం
అక్షరాభ్యాసలకు
అన్నప్రాసన
సీమంతాలకు
డోలాహరణ ( బిడ్డను ఉయ్యాలో వేయుటకు )
పెండ్లి చూపులు
నిశ్చితార్ధలకు
క్రయవిక్రయాలకు
అగ్రిమెంట్లకు
రిజిస్ట్రేషన్లకు
గృహప్రవేశం
హోమాదులు
శుభాదులకు, శుభ చర్చలకు
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Dec 2, 2020, 9:49 AM IST