సెప్టెంబర్‌లో రానున్న దివంగత ముఖ్యమంత్రి, వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతిని పురస్కరించుకుని కొందరు యువతీ యువకులు విజయవాడ నుంచి పాదయాత్రగా కడప జిల్లా ఇడుపులపాయకు బయలుదేరారు. 

సెప్టెంబర్‌లో రానున్న దివంగత ముఖ్యమంత్రి, వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతిని పురస్కరించుకుని కొందరు యువతీ యువకులు విజయవాడ నుంచి పాదయాత్రగా కడప జిల్లా ఇడుపులపాయకు బయలుదేరారు. వైఎస్‌ ప్రవేశపెట్టిన పథకాలకు అభిమానులుగా మారి అన్ని జిల్లాల నుండి గత కొన్నేళుగా ప్రతి ఏటా ఆయన వర్ధంతి రోజుకు ఇడుపులపాయకు పాదయాత్రగా వెళ్తున్నట్లు ఈ బృందం మీడియాకు తెలిపింది. 

"