పాదయాత్ర చేస్తున్న వైసిపి అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతి వేలికి గాయమైంది. కనిగిరి నియోజకవర్గంలో పాదయాత్రలో ఉన్న జగన్ కుడిచేతిలోని రెండు వేళ్ళకు గాయాలయ్యాయి.

గాయలకు కారణమేంటన్నది మాత్రం స్పష్టంగా తెలియలేదు. మొన్నటి వరకూ అరికాళ్ళు బొబ్బలెక్కి ఇబ్బందులు పడ్డారు.

పాదయాత్రలో ఇప్పటికి మూడు సార్లు అరికాళ్ళు బొబ్బలెక్కాయి. ఇపుడు చేతి వేళ్ళకు గాయాలయ్యాయి.