జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిర్వహిస్తున్న వారాహి యాత్రలో అపశృతి చోటు చేసుకుంది. కత్తిపూడి జంక్షన్ వద్ద ఓ జనసేన కార్యకర్త కరెంట్ షాక్‌కు గురై ప్రాణాలు కోల్పోయాడు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిర్వహిస్తున్న వారాహి యాత్రలో అపశృతి చోటు చేసుకుంది. కత్తిపూడి జంక్షన్ వద్దకు పవన్ అభిమానులు భారీగా చేరుకున్నారు. ఈ క్రమంలో పవర్‌స్టార్‌ను చూసేందుకు ఓ యువకుడు సభా వేదికకు సమీపంలోని లైట్ స్టాండ్ ఎక్కాడు. అయితే ఆపై అదుపుతప్పి పక్కనే వున్న ట్రాన్స్‌ఫార్మార్‌పై పడి విద్యుదాఘాతానికి గురయ్యాడు. ఈ ఘటనలో అతనికి తీవ్రగాయాలైనట్లుగా తెలుస్తోంది.
