విజయనగరం జిల్లా పార్వతీపురం పట్టణ శివార్లలో గుజరాత్‌కు చెందిన అమ్మాయిలు హల్ చల్ చేశారు. వాహనాలు ఆపి డబ్బులు వసూలు చేస్తున్నారు. కొందరు వాహనదారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు

విజయనగరం జిల్లా పార్వతీపురం పట్టణ శివార్లలో గుజరాత్‌కు చెందిన అమ్మాయిలు హల్ చల్ చేశారు. వాహనాలు ఆపి డబ్బులు వసూలు చేస్తున్నారు. కొందరు వాహనదారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో 24 మంది గుజరాత్‌కు చెందిన యువతులను అదుపులోకి తీసుకున్నారు. అయితే వీరికి ఎటువంటి నేర చరిత్ర లేకపోవడంతో తిరిగి వారి స్వస్థలమైన అహ్మదాబాద్‌కు తరలిస్తున్నారు పోలీసులు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.