రాజసభ  సభ్యడు వైకాపా కీలక  నేత విజయసాయి రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్రస్ధాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి, ఈ రాష్ట్రం లో పుట్టడం  దురదృష్టకరం అన్నారు.