గుంటూరు జిల్లా, క్రోసూరు వ్యవసాయ మార్కెట్ యార్డు లో డ్యాన్సర్ల నృత్యాలతో వైసీపీ నాయకుల హంగామా చేశారు. 

అమరావతి : గుంటూరు జిల్లా, క్రోసూరు వ్యవసాయ మార్కెట్ యార్డు లో డ్యాన్సర్ల నృత్యాలతో వైసీపీ నాయకుల హంగామా చేశారు. యార్డులో వైసీపీ నేత పుట్టినరోజు వేడుకలు జరిగాయి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

"

ఇందులో భాగంగా విందు ,వినోదాలతో డాన్స్ పోగ్రామ్ నిర్వహించి.. వేడుకల్లో పాల్గొన్న వైసీపీ నేతలు, నియోజకవర్గంలోని సచివాలయాల సిబ్బంది. డ్యాన్సర్లతో చిందులు వేస్తూ సందడి చేశారు.