విశాఖ కేజీహెచ్ ఆసుపత్రిలో మహిళ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. హాస్పిటల్ ప్రాంగణంలోని సీఎస్ఆర్ భవనంపై నుంచి దూకి ఆమె బలవన్మరణానికి పాల్పడింది. అయితే కోవిడ్ భయంతోనే మహిళ ఆత్మహత్య చేసుకుని వుండొచ్చని వైద్యులు భావిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలి పేరు, ఇతర వివరాలు తెలియాల్సి వుంది.

Add Asianetnews Telugu as a Preferred Source