గుండెపోటు మరొకరిని బలి తీసుకుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ డీజీఎం ప్రసాద్ నడుస్తూనే కుప్పకూలి మరణించారు. 

విశాఖపట్నం : విశాఖ స్టీల్ ప్లాంట్ డీజీఎం ప్రసాద్ హఠాన్మరణం చెందారు. స్టీల్ ప్లాంట్ డీజీఎం టీవీవీ ప్రసాద్ ఆకస్మికంగా మృతి చెందారు. నడుస్తూ, నడుస్తూనే టీవీవీ ప్రసాద్ కుప్పకూలిపోయారు. వెంటనే ఆయనను ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆయనను పరీక్షించిన వైద్యులు తీవ్రమైన గుండెపోటు కారణంగానే మృతి చెందినట్లు వెల్లడించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred