నరసాపురంలో  భాగవత్ ను కలుసుకో గలిగే  భాగ్యం దక్కిందని,  ఆయనను కలుసుకోగలగడం గొప్ప గౌరవం అంటూ  విజయసాయి ట్వీట్ చేశారు. భగవత్ మార్గదర్శకత్వం తనకు లభించిందంటూ ఫోటోలు కూడా జతచేశారు. 

నరసాపురం : రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ చీఫ్ Mohan Bhagwat ఆశీస్సులు తీసుకున్నానని వైసీపీ ఎంపీ Vijayasaireddy తెలిపారు. నరసాపురంలో భాగవత్ ను కలుసుకో గలిగే భాగ్యం దక్కిందని, ఆయనను కలుసుకోగలగడం గొప్ప గౌరవం అంటూ విజయసాయి ట్వీట్ చేశారు. భగవత్ మార్గదర్శకత్వం తనకు లభించిందంటూ ఫోటోలు కూడా జతచేశారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

Scroll to load tweet…