లీగల్ నోటీసులకు ఉమా నుంచి రిప్లై లేకపోవడంతో.. తదుపరి కోర్టు ప్రొసీడింగ్స్ కు వెళ్లనున్న వసంత కృష్ణ ప్రసాద్.
అమరావతి : దేవినేని ఉమకు ఎమ్మెల్యే వసంత లీగల్ నోటీసులు పంపించారు. వసంత కృష్ణప్రసాద్ పై దేవినేని ఉమ హత్యారోపణలు చేసారు. దీంతో అసత్య ఆరోపణలు చేసిన దేవినేని ఉమాక్షమాపణలు చెప్పాలని డిమాండ్ వసంత కృష్ణప్రసాద్ కోరారు. లేకుంటే 10 కోట్ల నష్టపరిహారం ఇవ్వాలని లీగల్ నోటీసులు పంపించారు. కానీ లీగల్ నోటీసులకు ఉమా నుంచి రిప్లై లేకపోవడంతో.. తదుపరి కోర్టు ప్రొసీడింగ్స్ కు వెళ్లనున్న వసంత కృష్ణ ప్రసాద్. దీనికి సంబంధించి మరిన్నివివరాలు తెలియాల్సి ఉంది.
