తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం, ఉప్పలగుప్తం మం. కూనవరంలో ఇద్దరు మహిళలపై హత్యాయత్నం జరిగింది. కూనవరంలో ఓ చర్చి నిర్వాహకురాలు సునీతతో పాటు శ్రీలత అనే మహిళపై దాడి కలకలం రేపింది.

తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం, ఉప్పలగుప్తం మం. కూనవరంలో ఇద్దరు మహిళలపై హత్యాయత్నం జరిగింది. కూనవరంలో ఓ చర్చి నిర్వాహకురాలు సునీతతో పాటు శ్రీలత అనే మహిళపై దాడి కలకలం రేపింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

"

గుర్తుతెలియని దుండగుడు ఇరువురు మహిళలపై విచక్షణా రహితంగా కత్తితో దాడి చేశాడు క్షతగాత్రులను అమలాపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారిస్తున్నారు.