టీటీడీకి స్పెసిఫైడ్ అథారిటీని నియమించింది ఏపీ ప్రభుత్వం. పాలకమండలి గడువు ఈ నెల 21తో ముగిసిన నేపథ్యంలో బోర్డు నిర్వహణ నిమిత్తం స్పెసిఫైడ్ అథారిటీని నియమించింది. కొత్త పాలక మండలి ఏర్పాటయ్యే వరకు స్పెసిఫైడ్ అథారిటీ పాలనా వ్యవహారాలను పర్యవేక్షిస్తుందని ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో పేర్కొంది.

Add Asianetnews Telugu as a Preferred Source