విజయవాడలో విషాదం : రక్తపుమడుగులో తల్లీ, ఇద్దరు పిల్లలు... ! (వీడియో)
విజయవాడ వాంబే కాలనీలో విషాదం చోటు చేసుకుంది. ఓ ఇంట్లో తల్లి, ఇద్దరు పిల్లలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది.
విజయవాడ వాంబే కాలనీలో విషాదం చోటు చేసుకుంది. ఓ ఇంట్లో తల్లి, ఇద్దరు పిల్లలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది.
"
విజయవాడ వాంబేకాలనీ డి-బ్లాక్‌లో ఈ ఘటన జరిగింది. తల్లి నేలమీద, పిల్లలిద్దరూ మంచం మీద రక్తపు మడుగులో పడి ఉన్నారు. అయితే ఘటన విషయంలో స్థానికులు భర్తపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు.