ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న ఇసుక కృత్రిమ కొరత-అక్రమ రవాణాపై ఈ నెల 14న టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు దీక్ష చేస్తోన్న నేపథ్యంలో.. ఇసుక రవాణా చేస్తున్న 67 మంది వైసీపీ నేతల జాబితాను తెలుగుదేశం పార్టీ విడుదల చేసింది.

వీరిలో వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు వారి అనుచరులు ఉన్నారు. ముఖ్యమంత్రి జగన్‌కు ధైర్యం, నిజాయితీ ఉంటే తక్షణమే 67 మందిపై చర్యలు తీసుకోవాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. 

ఆ 67 మంది వీరే: