టిడిపి వర్ల రామయ్య నోటి దురద ఇలా ఉంది (వీడియో)

tdp varla ramaiah abusive words
Highlights

ఇరకాటంలో తెలుగు తమ్ముళ్లు

టిడిపి నాయకుడు, ఎపిఎస్ఆర్టీసి ఛైర్మన్ వర్ల రామయ్య నోటికి పని చెప్పారు. ఆయన గురువారం ప్రయాణికుల మీద నోరు పారేసుకున్నారు. అంతేకాదు కులం పేరుతో ధూషించారు. మచిలీపట్నం బస్టాండ్ లో ఆకస్మిక తనిఖీలు చేసిన వర్ల రామయ్య ఒక యువకుడిని కులం పేరుతో ధూషించారు. వర్ల రామయ్య ఏమన్నాడో వీడియోలో చూడండి.

 

loader