టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల.. 34 మందికి చోటు..

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ తన అభ్యర్థుల రెండో జాబితాను విడుదల చేసింది. ఇందులో 34 మంది అభ్యర్థులు ఉన్నారు.

TDP releases second list of candidates A place for 34 people..ISR

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ తమ అభ్యర్థుల రెండో జాబితాను విడుదల చేసింది. ఇందులో 34 మందికి చోటు కల్పించింది. టీటీడీ అధినేత చంద్రబాబు నాయుడు ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా ఈ జాబితాను విడుదల చేశారు. ఈ జాబితాలో ప్రజల అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇచ్చామని పేర్కొన్నారు. వారందరినీ ఆశీర్వదించాలని కోరారు. 

అభ్యర్థులు వీరే..

1. నరసన్నపేట- బొగ్గురమణమూర్తి

2.  గాజువాక-పల్లా శ్రీనివాసరావు

3. చోడవరం-కేఎస్‌ఎన్‌ఎస్ రాజు

4. మాడుగుల- పైల ప్రసాద్

5. ప్రతిపాడు-వరుపుల సత్యప్రభ

6. రామచంద్రాపురం - వాసంశెట్టి సుభాష్

7. రాజమండ్రి రూరల్ - గోరంట్ల బుచ్చయ్య చౌదరి 

8.రంపచోడవం - మిర్యాల శిరీష

9. కొవ్వూరు - ముప్పిడి వెంకటేశ్వర రావు 

10. దెందులూరు - చింతమనేని ప్రభాకర్ 

11. గోపాలపురం - మద్దిపాటి వెంకట రాజు 

12. పెద్దకూరపాడు - భాష్యం ప్రవీణ్ 

13. గుంటూరు వెస్ట్ - పిడుగురాళ్ల మాధవి

14. గుంటూరు ఈస్ట్ - మహమ్మద్ నజీర్ 

TDP releases second list of candidates A place for 34 people..ISR

15. గురజాల -  యరపతినేని శ్రీనివాస రావు 

16. కందుకూరు - ఇంటూరి నాగేశ్వర రావు 

17. మార్కాపురం - కందుల నారాయణ రెడ్డి 

18. గిద్దలూరు - అశోక్ రెడ్డి 

19. ఆత్మకూరు - ఆనం నారాయణ రెడ్డి 

20. కొవ్వూరు - వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి 

21. వెంకటగిరి - కురుగొండ్ల లక్ష్మి ప్రియ 

22. కమలాపురం - పుత్తా చైతన్య రెడ్డి 

23.ప్రొద్దుటూరు - వరదరాజుల రెడ్డి 

24. నందికొట్కూరు - గిత్తా జయసూర్య ఎస్పి

25. ఎమ్మిగనూరు - జయనాగేశ్వర రెడ్డి 

26.మంత్రాలయం - రాఘవేంద్ర రెడ్డి 

27.పుట్టపర్తి - పల్లె సింధూరా రెడ్డి 

28. కదిరి - కందికుంట యశోదా దేవి 

29. మదనపల్లి - షాజహాన్ భాషా

30. పుంగనూరు - చల్లా రామచంద్రా రెడ్డి (బాబు)

TDP releases second list of candidates A place for 34 people..ISR

31. చంద్రగిరి - పులివర్తి వెంకట మణి ప్రసాద్ (నాని)

32. శ్రీకాళహస్తి  - బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి 

33. సత్యవేడు - కోనేటి ఆదిమూలం 

34. పూతలపట్టు - డాక్టర్ కలికిరి మురళి మోహన్ 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios