మండు వేసవిలో, ఎండలు పక్కకు జరిగి, కొద్ది సేపు వాన వస్తే.... ఎంత బాగుంటుందో.. ఇలా...
భానుడి భగభగలతో అల్లాడిన జనానికి మేడే రోజున కాస్త ఊరట లభించింది కృష్ణాజిల్లా కంచికచర్ల లొ ఉరుములతో కూడిన భారీవర్షం కురిసింది. దాదాపుగా గంటకు పైగా కురిసిన వర్షానికి ప్రజల కాస్త సేదతీరారు.ఇబ్రహీంపట్నం , కొండపల్లి గ్రామల్లో వడగళ్ళ వాన కురిసింది. జిల్లాలో అనేక చోట్ల మంచి వర్షం పడినట్లు సమాచారం.
Add Asianetnews Telugu as a Preferred Source

