గ్యాలరీ వాక్ జీవితంలో మరచిపోలేని రోజు: స్పీకర్ కోడెల

https://static.asianetnews.com/images/authors/5daec891-66fb-5683-ad67-09c295ebe8bb.jpg
First Published 12, Sep 2018, 4:18 PM IST
speaker kodela on polavaram gallery walk
Highlights

పోలవరం గ్యాలరీ వాక్‌ అందరి జీవితాల్లో మరచిపోలేని రోజు అని స్పీకర్‌ కోడెల శివప్రసాద్ అన్నారు. సీఎం చంద్రబాబునాయుడుతో కలిసి పోలవరం గ్యాలరీ వాక్‌ను ప్రారంభించిన ఆయన సీఎంతో కలిసి గ్యాలరీ వాక్ చేశారు. ఆధునిక పరిజ్ఞానంతో వేగంగా నిర్మితమవుతున్న ప్రాజెక్ట్‌ పోలవరం అని స్పీకర్ అభిప్రాయపడ్డారు. 

ఏలూరు: పోలవరం గ్యాలరీ వాక్‌ అందరి జీవితాల్లో మరచిపోలేని రోజు అని స్పీకర్‌ కోడెల శివప్రసాద్ అన్నారు. సీఎం చంద్రబాబునాయుడుతో కలిసి పోలవరం గ్యాలరీ వాక్‌ను ప్రారంభించిన ఆయన సీఎంతో కలిసి గ్యాలరీ వాక్ చేశారు. ఆధునిక పరిజ్ఞానంతో వేగంగా నిర్మితమవుతున్న ప్రాజెక్ట్‌ పోలవరం అని స్పీకర్ అభిప్రాయపడ్డారు. 

రాష్ట్రంలో ఆర్థిక, సామాజిక, రాజకీయ సమస్యలున్నా... పోలవరం ప్రాజెక్టు ముందుకు సాగుతోందని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు కోడెల. ప్రాజెక్టు రూపకల్పనలో భాగస్వామ్యం అయిన ప్రతీ ఒక్కరిని అభినందిస్తున్నట్లు స్పీకర్ కోడెల శివప్రసాద్ స్పష్టం చేశారు. 

loader