ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో సెమిస్టర్ విధానం తీసుకురావాలని నిర్ణయించింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో సెమిస్టర్ విధానం తీసుకురావాలని నిర్ణయించింది. పాఠశాలల్లో సెమిస్టర్ విధానానికి సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. 2023-24 విద్యా సంవత్సరం నుంచి ఒకటి నుంచి 9వ తరగతి వరకు రెండు సెమిస్టర్‌ల విధానాన్ని తీసుకురానున్నారు. అయితే పదో తరగతికి మాత్రం 2024-25 విద్యా సంవత్సరం నుంచి సెమిస్టర్ విధానం అమలు చేయనున్నారు.
Add Asianetnews Telugu as a Preferred Source

