Asianet News TeluguAsianet News Telugu

మాజీ ఎంపీ హర్ష కుమార్ కొడుకు శ్రీరాజ్‌పై కేసు నమోదు..

మాజీ ఎంపీ జీవీ హర్ష కుమార్ కుమారుడు శ్రీరాజ్‌పై పోలీసులు కేసు నమోదైంది. యువతిని వేధించిన ఆరోపణలకు సంబంధించి కోరుకొండ పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. 

Police case against Ex MP Harsha Kumar son Sriraj
Author
First Published Aug 9, 2022, 1:15 PM IST

మాజీ ఎంపీ జీవీ హర్ష కుమార్ కుమారుడు శ్రీరాజ్‌పై పోలీసులు కేసు నమోదైంది. యువతిని వేధించిన ఆరోపణలకు సంబంధించి కోరుకొండ పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. శ్రీరాజ్‌పై  354, 354డీ, 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన కోరుకొండ పోలీసులు  దర్యాప్తు చేస్తున్నారు. ఈ మేరకు ఎన్టీవీ న్యూస్ చానల్ కథనం ప్రసారం చేసింది. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలయాల్సి ఉంది. 

Follow Us:
Download App:
  • android
  • ios