కింద పడిపోయిన సునీతమ్మ
చమన్ మరణ వార్తను అనంతపురం టిడిపి నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. మంత్రి పరిటాల సునీత చమన్ మృతదేహాన్ని చూసి తట్టుకోలేకపోయారు. ఆమె సొమ్మసిల్లి పడిపోయారు. వెంటనే అదే ఆసుపత్రిలో ఆమెకు చికిత్స అందజేశారు. సునీత కంటతడి పెట్టారు.
చమన్ మరణ వార్త విని మంత్రి పరిటాల సునీత తీవ్ర దిగ్బాంత్రికి గురయ్యారు. ఆస్పత్రిలోనే ఆమె స్ప్రుహ కోల్పోవడంతో వైద్యులు చికిత్స చేశారు. ఆమె ప్రస్తుతం కోలుకుంటున్నారు.
Last Updated 7, May 2018, 3:11 PM IST