గాజువాక  మాజీ ఎమ్మల్యే పల్లా శ్రీనివసరావు తన భవనాన్ని కూల్చినవారిపై పోలిస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు. 

గాజువాక మాజీ ఎమ్మల్యే పల్లా శ్రీనివసరావు తన భవనాన్ని కూల్చినవారిపై పోలిస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు. నిన్న విజయసాయి రెడ్డి సేవకులుగా జీవీఎంసి కమిషనర్ సృజన , సిసిపి విద్యుల్లత , డిసిపి నరెంద్ర రెడ్డిలు.. కలిసి రాత్రిపూట కోవిద్ నిబందనలు ఉల్లంఘించి ఎటువంటి నోటిసులు ఇవ్వకుండా భవనాన్ని కూల్చారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

"

సోమవారం నుంచి ఏపీలో రాత్రి కర్ఫ్యూ అమల్లో వుంది అయిన అక్రమంగా నా భవనం లోపలి వచ్చి కూల్చి వేసారు. వీరి అందరిపైనా చట్టపరమైన చర్యలు తీసుకొవాలని, న్యాయపరమైన పోరాటం చేస్తానని కుల్చిన చోటే మళ్లీ నిర్మాణం చేపడతానని పల్లా శ్రీనివాసరావు అన్నారు.