ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు నోటీఫికేషన్ జారీ అయింది. ఈ నెల 12 నుంచి సమావేశాలు జరుగుతాయని శాసనసభ కార్యదర్శి నోటీఫికేషన్‌లో పేర్కొన్నారు.

సమావేశాల షెడ్యూల్ :

13న కొత్త సభ్యుల ప్రమాణ స్వీకారం

13న శాసనసభ స్పీకర్ ఎన్నిక

14న ఉభయ సభల సంయుక్త సమావేశం

14న శాసనసభ లో గవర్నర్ ప్రసంగం

14నుంచి శాసన మండలి సమావేశాలు...