సింహాచలంలో నరసింహస్వామిని శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సింహాచలం దేవస్థానం రూ. 5.9 కోట్లతో ఏర్పాటు చేసిన సోలార్‌ పవర్‌ప్లాంట్‌ను ప్రారంభించారు. ఘాట్‌రోడ్డును కూడా ఆయన ప్రారంభించారు. కల్యాణమండపం, వసతి గృహసముదాయానికి కూడా ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు.
సింహాచలంలో నరసింహస్వామిని శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సింహాచలం దేవస్థానం రూ. 5.9 కోట్లతో ఏర్పాటు చేసిన సోలార్ పవర్ప్లాంట్ను ప్రారంభించారు. ఘాట్రోడ్డును కూడా ఆయన ప్రారంభించారు. కల్యాణమండపం, వసతి గృహసముదాయానికి కూడా ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు.
lenici
