గుంటూరు నగర శివారులోని బొంతపాడు గ్రామం వద్ద ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ముళ్లపొదల్లో మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు డయల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలిస్తున్నారు

గుంటూరు నగర శివారులోని బొంతపాడు గ్రామం వద్ద ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ముళ్లపొదల్లో మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు డయల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలిస్తున్నారు. అనంతరం మృతదేహాన్ని రుద్రా చారిటబుల్ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రి మార్చరీకి తరలించారు. ఈ క్రమంలో మృతుడు ఎవరు.. ఇక్కడే హత్య చేశారా.. లేక వేరేచోట హతమార్చి మృతదేహాన్ని ఇక్కడ పడేశారా అన్న కోణంలో విచారిస్తున్నారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred