తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన  కార్యదర్శి నారా లోకేష్‌తో ప్రముఖ కన్నడ నటుడు యష్ భేటీ అయ్యారు.

తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌తో ప్రముఖ కన్నడ నటుడు యష్ భేటీ అయ్యారు. దాదాపు 30 నిమిషాల పాటు వీరి సమావేశం జరిగినట్టుగా తెలస్తోంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే వీరు ఎందుకు కలిశారు, ఈ భేటీలో ఏ అంశాలు చర్చకు వచ్చాయనేది తెలియాల్సి ఉంది.