పిల్లాడి శరీరంలో ఎక్కడ తగిలించినా విద్యుత్ ప్రసరించటం వల్ల బల్బు వెలుగుతోంది.

ఈ బుడ్డోడిని చూసారా? అజ్మీర్ కు చెందిన ఈ బుడ్డోడికి శరీరమంతా కరెంటేనట. విద్యుత్ ఉపకరణాలను తగిలిస్తే చాలు పనిచేయటం మొదలుపెడతాయట. ఈ వీడియోను చూస్తే మీకూ అర్ధమవుతుంది. బల్బును పిల్లాడి చేతికి తగిలించగానే ఎలా వెలుగుతోందో చూడండి. అదే బల్బును ఇతరులకు తగిలిస్తే మామూలే. పిల్లాడి శరీరంలో ఎక్కడ తగిలించినా విద్యుత్ ప్రసరించటం వల్ల బల్బు వెలుగుతోంది. ఈ విషయం ఎంత వరకూ నిజమో తెలుసుకునేందుకు వైద్యులు పిల్లాడిని పరీక్షిస్తున్నారు.