ఏపీలో ఐఎఎస్ అధికారుల బదిలీలు: జిల్లాల్లో అదనంగా జేసీ పోస్టింగ్‌లు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐఎఎస్‌లను బదిలీ చేస్తూ ఆదివారం నాడు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా జిల్లాల్లో ఏర్పాటు చేసిన జేసీ-రెవిన్యూ, జేసీ-సంక్షేమం, జేసీ- అభివృద్ధి పోస్టులకు ఐఎఎస్ ల నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.

IAS officers transferred in Andhra pradesh

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐఎఎస్‌లను బదిలీ చేస్తూ ఆదివారం నాడు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా జిల్లాల్లో ఏర్పాటు చేసిన జేసీ-రెవిన్యూ, జేసీ-సంక్షేమం, జేసీ- అభివృద్ధి పోస్టులకు ఐఎఎస్ ల నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.

also read:సోషల్‌మీడియాలో ఫేక్ అకౌంట్లపై ఎంపీ విజయసాయి రెడ్డి ఫిర్యాదు

పరిపాలనలో సంస్కరణలతో పాటు మరింత వేగంగా జిల్లాల్లో నిర్ణయాలు తీసుకొనేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం  ప్రస్తుతం ఉన్న జేసీలకు అదనంగా జేసీలను నియమించాలని నిర్ణయం తీసుకొన్న విషయం తెలిసిందే. 

ఆయా జిల్లాల్లో జేసీ పోస్టింగ్‌ల వివరాలు


శ్రీకాకుళం జేసీ ( రైతు భరోసా, రెవెన్యూ)గా సుమిత్‌ కుమార్‌

శ్రీకాకుళం  జేసీ(అభివృద్ధి)గా కె. శ్రీనివాసులు

విజయనగరం జేసీ( రైతు భరోసా, రెవెన్యూ)గా క్రైస్ట్‌ కిషోర్‌ కుమార్‌

విజయనగరం జేసీ(అభివృద్ధి)గా మహేశ్‌ కుమార్‌

విశాఖ జేసీ( రైతు భరోసా, రెవెన్యూ)గా వేణుగోపాల్‌రెడ్డి

విశాఖ జేసీ (అభివృద్ధి)గా పి. అరుణ్‌బాబు

తూర్పు గోదావరి జేసీ (రైతు భరోసా, రెవెన్యూ)గా లక్ష్మీషా

తూ.గో జేసీ (అభివృద్ధి)గా కీర్తి 

పశ్చిమ గోదావరి జేసీ ( రైతు భరోసా, రెవెన్యూ)గా వెంకటరామిరెడ్డి

పశ్చిమ గోదావరి జేసీ (అభివృద్ధి) హిమాన్షు శుక్లా

కృష్ణా జేసీ (  రైతు భరోసా, రెవెన్యూ)గా మాదవి లతా
కృష్ణా జేసీ(అభివృద్ధి)గా శంకర్‌ లతోటి

గుంటూరు జేసీ (  రైతు భరోసా,  రెవెన్యూ)గా దినేశ్‌ కుమార్‌

గుంటూరు జేసీ (అభివృద్ధి)గా ప్రశాంతి
ప్రకాశం జేసీ (  రైతు భరోసా, రెవెన్యూ)గా వెంకట మురళి

ప్రకాశం జేసీ (అభివృద్ధి)గా చేతన్‌

నెల్లూరు జేసీ (  రైతు భరోసా,   రెవెన్యూ)గా వి.వినోద్‌ కుమార్‌

నెల్లూరు జేసీ (అభివృద్ధి)గా ఎన్‌ ప్రభాకర్‌రెడ్డి

చిత్తూరు జేసీ  (  రైతు భరోసా, రెవెన్యూ)గా మార్కండేయులు

చిత్తూరు జేసీ (అభివృద్ధి)గా వి.వీరబ్రహ్మయ్య

కడప జేసీ (   రైతు భరోసా,  రెవెన్యూ)గా ఎం.గౌతమి

కడప జేసీ (అభివృద్ధి)గా సాయికాంత్‌ వర్మ

అనంతపురం జేసీ (  రైతు భరోసా, రెవెన్యూ)గా నిశాంత్‌కుమార్‌

అనంతపురం జేసీ (అభివృద్ధి)గా లావణ్యవేణి

కర్నూలు జేసీ (  రైతు భరోసా,  రెవెన్యూ)గా రవిసుభాష్‌

కర్నూలు జేసీ (అభివృద్ధి) ఎస్‌.రామసుందర్‌రెడ్డి

13 జిల్లాల్లో నాన్‌క్యాడర్‌ జేసీలందరూ జేసీ సంక్షేమం బాధ్యతలు అప్పగించింది.ఢిల్లీ రావును సాధారణ పరిపాలన శాఖకు బదిలీ చేసింది ప్రభుత్వం
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios