హితేష్‌టిక్కెట్టుకు అడ్డంకులు: దగ్గుబాటికి క్లారిటీ ఇవ్వని జగన్
First Published Jan 28, 2019, 11:22 AM IST
మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు తనయుడు హితేష్ వైసీపీలో చేరనున్నారు. కొన్ని సాంకేతిక కారణాలతో హితేష్ వైసీపీలో చేరిక ఆలస్యం కానున్నట్టు తెలుస్తోంది.

మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు తనయుడు హితేష్ వైసీపీలో చేరనున్నారు. కొన్ని సాంకేతిక కారణాలతో హితేష్ వైసీపీలో చేరిక ఆలస్యం కానున్నట్టు తెలుస్తోంది. పర్చూరు నియోజకవర్గానికి హితేష్‌ను సమన్వయకర్తగా నియమించేందుకు కూడ టెక్నికల్ అంశాలే కారణంగా ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.

దగ్గుబాటి హితేష్ చెంచురామ్ అమెరికాలోనే పుట్టాడు. ఆయనకు అమెరికా పౌరసత్వం కూడ ఉంది. దేశంలో ఎంపీ లేదా ఎమ్మెల్యే స్థానానికి లేదా ఇతర చట్టసభలకు ఎన్నికయ్యేందుకు పోటీ చేయాలంటే భారతీయ పౌరసత్వం కలిగి ఉండాలి. దరిమిలా హితేష్ అమెరికా పౌరసత్వాన్ని రద్దు చేసుకొనేందుకు ధరఖాస్తు చేసుకొన్నారు.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?