జేసీ అస్మిత్ రెడ్డితో పాటు తమ కౌన్సిలర్లపై వైసీపీ దాడి చేసిందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.  దీంతో అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్తత నెలకొంది.

అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ- వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ జరిగింది. జేసీ అస్మిత్ రెడ్డితో పాటు తమ కౌన్సిలర్లపై వైసీపీ దాడి చేసిందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్ధితిని అదుపులోకి తీసుకొస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.