ఈవీఎంల కంటే ముందుగా ఐదు ఈవీఎంల వీవీప్యాట్‌ స్లిప్పులను కౌంటింగ్ చేయాలని దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. ఈ నెల 21వ తేదీన ఉదయం పది గంటలకు ఈ పిటిషన్‌పై జస్టిస్ శ్యాంప్రసాద్ నివాసంలో  వాదనలు జరగనున్నాయి.

అమరావతి: ఈవీఎంల కంటే ముందుగా ఐదు ఈవీఎంల వీవీప్యాట్‌ స్లిప్పులను కౌంటింగ్ చేయాలని దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. ఈ నెల 21వ తేదీన ఉదయం పది గంటలకు ఈ పిటిషన్‌పై జస్టిస్ శ్యాంప్రసాద్ నివాసంలో వాదనలు జరగనున్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

ఈవీఎంలు, వీవీప్యాట్‌ స్లిప్పుల మధ్య తేడా వస్తే అన్ని వీవీప్యాట్‌ స్లిప్పులను కూడ లెక్కించాలని పిటిషనర్ కోరారు. ఈ పిటిషనర్ సోమవారం నాడు హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. 

మంగళవారం నాడు లంచ్ మోషన్‌ను విచారణకు స్వీకరించింది. జస్టిస్ శ్యాంప్రసాద్ నివాసంలో వాదనలు జరగనున్నాయి.