గుంటూరు జిల్లాలో గతకొద్దిరోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. సత్తెనపల్లి కురిసిన భారీ వర్షం కారణంగా వెన్నదేవి వద్ద జరుగుతున్న బ్రిడ్జ్ నిర్మాణం వద్ద తాత్కాలికంగా వేసిన రోడ్డు ప్రవాహ ఉధృతికి కొట్టుకుపోయింది. దీంతో గుంటూరు-హైదరాబాదు, గుంటూరు-మాచర్లకు రాకపోకలు నిలిచిపోయాయి.

వీడియో

"