ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబుకు ప్రభుత్వం బుల్లెట్ ప్రూఫ్ వాహనం కేటాయించింది. కన్నబాబుకు బుల్లెట్ ప్రూఫ్ వాహనం కేటాయించాలని ఇంటెలిజెన్స్ వర్గాలు వారం కిందట సూచించాయి

ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబుకు ప్రభుత్వం బుల్లెట్ ప్రూఫ్ వాహనం కేటాయించింది. కన్నబాబుకు బుల్లెట్ ప్రూఫ్ వాహనం కేటాయించాలని ఇంటెలిజెన్స్ వర్గాలు వారం కిందట సూచించాయి.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఈ నివేదిక ప్రకారం హోంశాఖ ఆయనకు బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కేటాయించింది. కన్నబాబు ఇకపై ఆ కారులోనే ప్రయాణాలు, పర్యటనలు చేపట్టాలని నిఘా వర్గాలు సదరు నివేదిలో పేర్కొన్నాయి.

ఈ మేరకు మంత్రికి పలు సూచనలు చేసింది. ఇంటెలిజెన్స్ సూచనలను పాటించాలని నిర్ణయించుకున్న కన్నబాబు.. తన తాజా పర్యటనలకు కొత్తగా కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని వినియోగిస్తున్నారు.