విజయవాడ నగరానికి సమీపంలో వున్న యనమలకుదురు వద్ద కృష్ణానదిలో ఈతకెళ్లి నలుగురు విద్యార్ధులు గల్లంతయ్యారు. వీరి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
కృష్ణా జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. విజయవాడ నగరానికి సమీపంలో వున్న యనమలకుదురు వద్ద కృష్ణానదిలో నలుగురు విద్యార్ధులు గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, రెవెన్యూ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. వీరంతా కృష్ణానదిలో ఈతకెళ్లినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.
Add Asianetnews Telugu as a Preferred Source

