హైదరాబాద్ లో శరణార్థులుగా వలస వచ్చిన మయన్మార్ దేశానికి చెందిన నలుగురుని రాచకొండ కమిషనరేట్ పరిధిలోని బాలాపూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

బాలాపూర్: 
హైదరాబాద్ లో శరణార్థులుగా వలస వచ్చిన మయన్మార్ దేశానికి చెందిన నలుగురుని రాచకొండ కమిషనరేట్ పరిధిలోని బాలాపూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్థానికంగా ఉండే ఓ వ్యక్తి శరణార్థులకు తప్పుడు ధృవపత్రావలతో ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ కార్డు ఏర్పాటు చేశాడు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

నకిలీ పత్రాలను గుర్తించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో స్థానికుడితో పాటు ముగ్గురు మయన్మార్ దేశానికి చెందిన యువకులతోపాటు ఓ మహిళను అదుపులోకి తీసుకున్నారు. తప్పుడు పత్రాలు సమర్పించిన నిందితడిపై వివిధ సెక్షన్లు కింద కేసు నమోదు చేశారు.