మన ప్రజా ప్రతినిధుల్లో ఇంకెతమంది ఉన్నారో ఇలాంటి వారు ?
మన ఘనత వహించిన ప్రజా ప్రతినిధులు ఎంతటి ఘటికులో అందరికీ తెలిసిందే. కింద పడ్డా తమదే పై చేయిగా నిరూపించుకునేందుకు పడరాని పాట్లు ఎన్నో. అటువంటిదే క్రింది వీడియో. చూడండి మీకే తెలుస్తుంది.
వైసీపీ నుండి గెలిచి టిడిపిలోకి దూకేసిన విజయవాడకు చెందిన ఎంఎల్ఏ జలీల్ ఖాన్ కు చెందిన వీడియో ఇది. కామర్స్ సబ్జెక్టులోనే మాథ్స్ వస్తందనే దబాయిపు, కామర్స్- మాథ్స్ ఒకటే అనే భుకాయింపు ఎలాగుంది. ఆయన భుజాలు ఆయనే చరుచుకోవటం చూస్తే భలే ముచ్చటేసింది కదా. మన ప్రజా ప్రతినపిధుల్లో ఇంకెతమంది ఉన్నారో ఇలాంటి వారు ?
