గుంటూరు ఆటోనగర్ ఫేజ్ 1లో పాత వాహనాల దుకాణంలో మంటలు చెలరేగడంతో స్క్రాప్ మొత్తం అగ్నికి అహూతైంది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. 

గుంటూరులో (guntur) భారీ అగ్నిప్రమాదం (fire accident) సంభవించింది. ఆటోనగర్ ఫేజ్ 1లోని (autonagar) పాత వాహనాల దుకాణంలో మంటలు చెలరేగడంతో స్క్రాప్ మొత్తం అగ్నికి అహూతైంది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.