కోనసీమ జిల్లా అమలాపురం సొనాలికా ట్రాక్టర్ షోరూమ్ వద్ద మంగళవారం రైతులు ఆందోళనకు దిగారు. కొత్త ట్రాక్టర్లకు రీబటన్ టైర్లు వేసి మోసగించారని రైతులు ఆరోపిస్తున్నారు. 