వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ రైలుకి తృటిలో పెను ప్రమాదం తప్పింది. చిత్తూరు జిల్లా రేణిగుంట సమీపంలోని మామండూరు వద్ద వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ కు ప్రమాదం తప్పింది. వెంటాద్రి ఎక్స్ ప్రెస్ రైలు కప్లింగ్ లింక్ ఊడిపోవడంతో ఇంజిన్ నుంచి ఏసీ బోగీలు విడిపోయాయి.

Also Read భర్తతో గొడవ.. పిల్లలతో కలిసి బావిలో దూకిన తల్లి...

ఇంజిన్ నుంచి జనరల్, స్లీపర్ బోగీలు అర కిలోమీటరుకి పైగా దూరం  జరిగాయి. ఈ ఘటనతో ఒక్కసారిగా ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. హుటాహుటిన రైల్వే సిబ్బంది మరమ్మతులు చేయడంతో రైలు తిరిగి బయలు దేరింది.