విధుల్లో వున్న విద్యుత్ శాఖ ఉద్యోగిపై ఓ కుటుంబం అత్యంత దారుణంగా దాడికి పాల్పడిన ఘటన విజయవాడలో బయటపడింది. 

విజయవాడ: కేవలం కరెంట్ బిల్లు కట్టమన్నందుకే లైన్ మెన్ కొందరు విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. విజయవాడ భవానీపురంలో ఈ ఘటన చోటుచేసుకుంది. లైన్ మెన్ పై దాడికి పాల్పడిన వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

వీడియో