సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో హనీ జాన్సన్  మీద కేసు నమోదయ్యింది. ఈ కేసులో అరెస్ట్ చేశారు. హనీ జాన్సన్ ను కోర్టులో హాజరు పరచి 14 రోజుల రిమాండ్ కు తరలించారు. 

హిందూ దేవుళ్ళని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేస్తున్న హనీ జాన్సన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. వైజాగ్ లో హనీ జాన్సన్ ను అరెస్ట్ చేశారు. తరువాత హైదరాబాద్ కు తరలించారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో హనీ జాన్సన్ మీద కేసు నమోదయ్యింది. ఈ కేసులో అరెస్ట్ చేశారు. హనీ జాన్సన్ ను కోర్టులో హాజరు పరచి 14 రోజుల రిమాండ్ కు తరలించారు. 

హనీ జాన్సన్ మతపరమైన వ్యాఖ్యలతో పాటు స్త్రీలను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. హైదరాబాదులో హనీ జాన్సన్ పై నాలుగు కేసులు నమోదయ్యాయి. సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో మూడు కేసులు నమోదయ్యాయి.