కర్నూలు జిల్లాలో డీఈడీ పేపర్ లీక్ కలకలం రేపింది. కొడుమూరు జెడ్పీ బాయ్స్ హైస్కూల్‌లో డీఈడీ ఆప్షనల్ పరీక్షలు జరుగుతున్నాయి. అక్కడి నుంచి పేపర్ లీక్ అయినట్టుగా తెలుస్తోంది.

కర్నూలు జిల్లాలో డీఈడీ పేపర్ లీక్ కలకలం రేపింది. కొడుమూరు జెడ్పీ బాయ్స్ హైస్కూల్‌లో డీఈడీ ఆప్షనల్ పరీక్షలు జరుగుతున్నాయి. అక్కడి నుంచి పేపర్ లీక్ అయినట్టుగా తెలుస్తోంది. ప్రశ్న పత్రాన్ని కాలేజ్ నిర్వాహకులు మైక్రో జిరాక్స్ తీసినట్టుగా తెలుగు న్యూస్ చానల్ ఎన్టీవీ పేర్కొంది. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.