అటు చంద్రబాబు నాయుడు సైతం కాంగ్రెస్ పార్టీతో పొత్తు ఉండదని స్పష్టం చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో తన రాజకీయ భవిష్యత్ బతికిబట్టకట్టాలంటే కాంగ్రెస్ పార్టీని వీడాల్సిందేనని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు కిశోర్ చంద్ర సూర్యనారాయణ దేవ్ కి తెలుగుదేశం పార్టీ గేలం వేస్తోందని తెలుస్తోంది.