కృష్ణా జిల్లా వీరవల్లి పీఎస్ వద్ద శనివారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు వైసీపీ ఎమ్మెల్యే అబ్బాయ్ చౌదరి, టీడీపీ నేత వంగవీటి రాధాకృష్ణ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది

కృష్ణా జిల్లా వీరవల్లి పీఎస్ వద్ద శనివారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు వైసీపీ ఎమ్మెల్యే అబ్బాయ్ చౌదరి, టీడీపీ నేత వంగవీటి రాధాకృష్ణ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

దీంతో రాధా, అబ్బాయ్ చౌదరిలు వీరవల్లి పీఎస్‌కు వెళ్లారు. జాతీయ రహదారిపైనే ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఎమ్మెల్యే అబ్బాయ్ చౌదరి వర్గీయుల్లో ఇద్దరికి గాయాలయ్యాయి. దీంతో ఇరు వర్గాలు కేసులు పెట్టుకునేందుకు వీరవల్లి పీఎస్‌కు వెళ్లారు.