Asianet News TeluguAsianet News Telugu

రూ.50 కోట్ల అక్రమాస్తులు: సీబీఐ వలలో ఐఆర్ఎస్ అధికారి.. కొనసాగుతున్న సోదాలు

విశాఖలో ఐఆర్ఎస్ అధికారి సాదు సుందర్‌సింగ్‌పై సీబీఐ కేసు నమోదు చేసింది. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి వున్నారన్న ఆరోపణలపై కేసు ఫైల్ చేసింది. ఫిర్యాదుల నేపథ్యంలో నాలుగు చోట్ల సోదాలు నిర్వహించారు సీబీఐ అధికారులు

cbi raids on irs officer over illegal assets ksp
Author
Visakhapatnam, First Published Jul 2, 2021, 6:46 PM IST

విశాఖలో ఐఆర్ఎస్ అధికారి సాదు సుందర్‌సింగ్‌పై సీబీఐ కేసు నమోదు చేసింది. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి వున్నారన్న ఆరోపణలపై కేసు ఫైల్ చేసింది. ఫిర్యాదుల నేపథ్యంలో నాలుగు చోట్ల సోదాలు నిర్వహించారు సీబీఐ అధికారులు. ఐటీ అప్లిలేటివ్ ట్రిబ్యునల్ అకౌంటెంట్ మెంబర్‌గా దాసి సాధు పనిచేస్తున్నారు. ఈ క్రమంలో రూ.4.71 కోట్ల ఆస్తులను గుర్తించింది. ప్రస్తుతం వీటి విలువ మార్కెట్‌లో రూ.50 కోట్లు వుంటుందని అంచనా. కుటుంబసభ్యులతో పాటు సాదు పేరు మీద పెద్ద ఎత్తున ఆస్తులు వున్నట్లు సీబీఐ గుర్తించింది. హైదరాబాద్, విశాఖలలో సోదాలు కొనసాగుతున్నాయి.     
 

Follow Us:
Download App:
  • android
  • ios