ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ సన్నాహలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. దీనిలో భాగంగా ఒకటి రెండు రోజుల్లో షెడ్యూల్ విడుదల అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

లాక్‌డౌన్, వ్యాక్సినేషన్ సమయంలో గ్రామ పంచాయతీ ఎన్నికలను సక్రమంగా నిర్వహించిన నిమ్మగడ్డ అదే స్పీడ్‌ను పుర పోరులోనూ కొనసాగించాలని భావిస్తున్నారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.